Home  »  TSPSC  »  Indian River System

Indian River System (భారత దేశ నదివ్యవస్థ) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

గంగా కార్యచరణ ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది?

  1. 1985
  2. 1986
  3. 1987
  4. 1988
View Answer

Answer: 1

1985

Question: 37

“జోగ్” జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది?

  1. ఉత్తరప్రదేశ్
  2. మహారాష్ట్ర
  3. కర్ణాటక
  4. పశ్చిమ బెంగాల్
View Answer

Answer: 3

కర్ణాటక

Question: 38

ఆంధ్రప్రదేశ్ను నదుల రాష్ట్రంగా పరిగణిస్తారు. ఈ క్రింద ఇవ్వబడిన నదులలో ఎన్ని నదులు తెలంగాణ రాష్ట్రంలో అంతరాష్ట్ర నదులుగా ఉన్నాయి?

A. పెన్నా
B. బుడమేరు

C. ఎర్రకాల్వ

D. తమ్మిలేరు

 

  1. A మరియు B
  2. A,B మరియు C
  3. B,C మరియు D
  4. A,B,C మరియు D
View Answer

Answer: 3

B,C మరియు D

Question: 39

పులికాట్ సరస్సుకి సంబంధించి కింది వాటిలో ఏదిసరికానిది?

  1. ఇది ఒక మడుగుకు ఉదాహరణ
  2. ఇందులో ఉప్పునీరు ఉంటుంది
  3. ఇది కోరమాండల్ తీరంలో ఉంది.
  4. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఈశాన్య భాగంలో విస్తరించింది
View Answer

Answer: 4

ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఈశాన్య భాగంలో విస్తరించింది

Question: 40

శివసముద్రం ఏ నదిపై ఉన్న ఒక ద్వీప పట్టణం?

  1. గంగా
  2. గోదావరి
  3. కావేరి
  4. కృష్ణ
View Answer

Answer: 3

కావేరి