Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ సెంటరు ఉన్నది ఎక్కడ?

  1. కల్కతా
  2. చెన్నై
  3. కొచ్చి
  4. కాండ్లా
View Answer

Answer: 1

కల్కతా

Question: 2

నాలుగుకంటె ఎక్కువ డివిజన్లను కలిగిఉన్న రైల్వేజోన్ ఈ క్రిందివానిలో ఏది?

  1. తూర్పురైల్వే
  2. వాయువ్యరైల్వే
  3. ఆగ్నేయరైల్వే
  4. నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియరైల్వే
View Answer

Answer: 4

నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియరైల్వే

Question: 3

ఆసియాలో పెద్దదైన రైలు రోడ్ బ్రిడ్జ్ ఆంధ్రప్రదేశ్లోని ఏ నదిపైన నిర్మించబడినది?

  1. విజయవాడలో కృష్ణాపై
  2. కాగజ్నగర్ లో గోదావరిపై
  3. నెల్లూరులో పెన్నాపై
  4. రాజమండ్రిలో గోదావరిపై
View Answer

Answer: 4

రాజమండ్రిలో గోదావరిపై

Question: 4

భారత ప్రభుత్వచేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా, ఇండియన్ ఎయిర్లైన్స్ ను ఏర్ ఇండియాలో విలీనం చేశారు. ఈ కంపెనీ క్రొత్త పేరు ఏవి?

  1. ఇంటర్నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
  2. నేషనల్ ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
  3. ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా
  4. ఏవియేషన్ హోల్డింగ్స్ కంపెనీ ఆఫ్ ఇండియా
View Answer

Answer:3 

ఏవియేషన్ కంపెనీ ఆఫ్ ఇండియా

Question: 5

ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా, తమిళనాడును కలుపుతూ తూర్పుతీరాన పోవు రోడ్డు పేరు?

  1. నేషనల్ హైవే 9
  2. నేషనల్ హైవే 7
  3. నేషనల్ హైవే 5
  4. స్టేట్ హైవే 9
View Answer

Answer: 3

నేషనల్ హైవే 5

Recent Articles