Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

హిమసాగర్ ఎక్స్ప్రెస్ రైలు… మధ్య నడుస్తుంది?

  1. జమ్మూతావి మరియు కన్యాకుమారి
  2. న్యూఢిల్లీ మరియు చెన్నై :
  3. ముంబై మరియు కోల్కతా
  4. బెంగుళూరు మరియు న్యూఢిల్లీ
View Answer

Answer: 1

జమ్మూతావి మరియు కన్యాకుమారి

Question: 47

నౌకా దళ హైడ్రో గ్రాఫిక్ కేంద్రము ఎక్కడ ఉన్నది?

  1. డెహ్రాడూన్
  2. ముంబై
  3. విశాఖపట్నం
  4. గోవా
View Answer

Answer: 1

డెహ్రాడూన్

Question: 48

భారత్ లో పొడవైన సొరంగ రోడ్డు మార్గం ఏది?

  1. చెనావి-నష్రి సొరంగ మార్గం
  2. రోహతంగ్ సొరంగం
  3. బనిహాల్ సొరంగం
  4. భాతన్ సొరంగం
View Answer

Answer: 1

చెనావి-నష్రి సొరంగ మార్గం

Question: 49

గూగుల్ భాగస్వామ్యముతో రైల్ టెల్ వారు ఉచిత వై-ఫై సేవలను మొట్టమొదటి సారిగా ప్రవేశ పెట్టిన రైల్వేస్టేషన్ ఎక్కడ ఉంది?

  1. జైపూర్
  2. పూణె
  3. ముంబై.
  4. అహ్మదాబాద్
View Answer

Answer: 3

ముంబై.

Question: 50

ఒక కృత్రిమ పోర్టును దేశీయంగా నిర్మించి, దాన్ని సుదీర్ఘమైన కాల్వల ద్వారా సముద్రాన్ని కలిపే అవకాశాలను పరిశీలించిన రాష్ట్రం ఏది?

  1. ఆంధ్రప్రదేశ్’
  2. ఛత్తీస్గఢ్
  3. కర్ణాటక
  4. రాజస్థాన్
View Answer

Answer: 4

రాజస్థాన్