Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

సుదూర ప్రాంతాలకు సరుకును చేరవేయడంలో అత్యంత చవరైన రవాణా

  1. రోడ్డు మార్గాలు
  2. రైల్వే మార్గాలు
  3. విమాన మార్గాలు
  4. జల మార్గాలు
View Answer

Answer: 3

జల మార్గాలు

Question: 52

రైల్వేలు దీనికి ఉపరంగం

  1. ప్రాథమిక రంగం
  2. ద్వితీయ రంగం
  3. ఇతర రంగం
  4. తృతీయ రంగం
View Answer

Answer: 4

తృతీయ రంగం

Question: 53

మొదటి భారతీయ రైల్వే విశ్వవిద్యాలయము ఈ క్రింది పేర్కొనబడిన ఏ నగరము నందు నెలకొల్పుటకు నిర్ణయించబడినది.

  1. ముంబయి
  2. చెన్నై
  3. వడోదరా
  4. కొచ్చి
View Answer

Answer: 3

వడోదరా

Question: 54

జాతీయ జలమార్గము-4 ఈ క్రింది వాటి మధ్య ఉంటుంది.

  1. విజయవాడ మరియు చెన్నై
  2. కాకినాడ మరియు పుదుచ్చేరి
  3. సాదియా మరియు ధుబ్రి
  4. కాల్చర్ మరియు ధాంరా
View Answer

Answer: 2

కాకినాడ మరియు పుదుచ్చేరి

Question: 55

ప్రపంచంలో అతి పొడవైన రైలు సొరంగ మార్గము గలదేశం

  1. స్విట్జర్లాండ్
  2. స్పెయిన్
  3. జపాన్
  4. చైనా
View Answer

Answer: 1

స్విట్జర్లాండ్