Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

భారత నౌకాదళానికి కావాల్సిన యుద్ధ నౌకలను తయారు చేసే నౌకాశ్రయం.

  1. విశాఖపట్టణ నౌకాశ్రయం
  2. కొచ్చిన్ నౌకాశ్రయం
  3. మజగావ్ నౌకాశ్రయం
  4. పాదరీప్ నౌకాశ్రయం
View Answer

Answer: 3

మజగావ్ నౌకాశ్రయం

Question: 57

క్రింది వాటిలో ఏ నాల్గింటిని కలుపుతూ కొత్త జాతీయ రహదార్లను నిర్మించాలని చార్ధామ్ ప్రాజెక్టును రచించారు?

  1. కేదారినాథ్, బద్రినాథ్, గంగోత్రి మరియు యమునోత్రి అను 4 పుణ్య క్షేత్రాలు
  2. భారతదేశంలోని మొదటి నాలుగు స్మార్ట్ నగరాలు
  3. ఉత్తర, తూర్పు, పడమర మరియు దక్షిణ భారతదేశం
  4. అనంతపద్మనాభ స్వామి దేవాలయం, తిరుపతి, కేదారినాథ్ మరియు బద్రినాథ్ అను 4 పుణ్య
View Answer

Answer: 1

కేదారినాథ్, బద్రినాథ్, గంగోత్రి మరియు యమునోత్రి అను 4 పుణ్య క్షేత్రాలు

Question: 58

జతపరచుము
జాబితా |

A.కాండ్ల
B. చెన్నై
C. ముంబాయి

D. కోల్కత
జాబితా ||
1. అతిపెద్ద ఓడరేవు
II. నదీ ఆధారిత ఓడరేవు
III. టైడల్ ఓడరేవు .
IV. కృత్రిమ ఓడరేవు
సరియైన సమాధానము

  1. 1.A-III, B-IV, C-I, D-II
  2. A-IV, B-III, C-11, D-17
  3. A-II, B-1, C-IV, D-III
  4. A-II, B-IV, C-I, D-III
View Answer

Answer: 1

1.A-III, B-IV, C-I, D-II

Question: 59

క్రింది వాటిలో తప్పుగా జత చేయబడిన రైల్వే మండలాలు మరియు వాటి ప్రధాన కేంద్రాలు

  1. దక్షిణ మధ్య – హైదరాబాద్
  2. తూర్పు – కోల్ కత
  3. తూర్పు తీర భువనేశ్వర్
  4. దక్షిణ – చెన్నై
View Answer

Answer: 1

దక్షిణ మధ్య – హైదరాబాద్

Question: 60

బంగారు రథం’ అంటే ఏమిటి?

  1. భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన విలాసవంతమైన రైలు
  2. పేదలకు జీవిత బీమా పథకం
  3. పేదలకు విమానయానంలో రాయితీ
  4. బంగారు అభరణాల ఎగుమతి పథకం
View Answer

Answer: 1

భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన విలాసవంతమైన రైలు