Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

స్వర్ణ చతుర్భుజ జాతీయ రహదారి మార్గం కింది నగరాలను కలుపును

  1. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కత
  2. తిరువనంతపురం, బెంగళూరు, ముంబై, కోల్కత
  3. చెన్నై, కోల్కత, ఢిల్లీ, ముంబై
  4. ఢిల్లీ, ముంబై, భోపాల్, నాగపూర్
View Answer

Answer: 3

చెన్నై, కోల్కత, ఢిల్లీ, ముంబై

Question: 62

” ప్రతిపాదన A: భారతదేశంలోని కోల్కత్తా ముంబైయి మరియు చెన్నై ఓడ రేవులకు అనుకుని ఉన్న పోషక ప్రాంతాలలో పారిశ్రామిక ప్రాంతాలు బాగా అభివృద్ధిచెందాయి.

కారణముB: ఈ ఓడ రేవులు తమ పోషక ప్రాంతాలలో లభించే ముడి సరకులను పొందడానికి మరియు ప్రపంచ మార్కెట్లను చేరడానికి అనువుగా వివరణ

  1. A మరియు Rలు రెండు నిజం మరియు, AS R సరియైన వివరణ
  2. A మరియు R రెండూ నిజం కాని AS R సరియైనవివరణ కాదు
  3. Aనిజం కాని R తప్పు
  4. A తప్పు కాని నిజం
View Answer

Answer: 1

A మరియు Rలు రెండు నిజం మరియు, AS R సరియైన వివరణ

Question: 63

జాతీయ రహదారి నెం.7 (లేక 44) ఈ రాష్ట్రం గుండా పోదు.

  1. ఉత్తరప్రదేశ్
  2. కేరళ
  3. ఆంధ్రప్రదేశ్
  4. తెలంగాణ
View Answer

Answer: 2

కేరళ

Question: 64

ముంబాయి ఓడరేవుపై రద్దీని తగ్గించడానికి అభివృద్ధి చేసిన ఓడరేవు ఏది?

  1. హల్దియా
  2. కాండ్లా
  3. నావా షేవా
  4. పారాదీప్
View Answer

Answer: 3

నావా షేవా

Question: 65

థార్ ఎక్స్ ప్రెస్ క్రింది నగరాల మధ్య నడుస్తుంది.

  1. ఢిల్లీ-ఇస్లామాబాద్
  2. లాహోర్-జైపూర్
  3. ముంబయి-కరాచీ
  4. జోధ్ పూర్-కరాచీ
View Answer

Answer: 4

జోధ్ పూర్-కరాచీ