Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 66

భారత్లో మొదటి రైలు ఎక్కడ నుండి ఎక్కడకు నడిచింది?

  1. బాంబే-థానే
  2. గూర్కీ-పిరాన్ కలియార్ –
  3. థానే పుణె
  4. హౌరా-సీల్దా
View Answer

Answer: 1

బాంబే-థానే

Question: 67

ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రధాన కార్యాలయం

  1. మాలిగాన్
  2. దిబ్రూగర్
  3. బొంగైగాం
  4. సూర్
View Answer

Answer: 1

మాలిగాన్

Question: 68

ఏ పోర్ట్ను క్వీన్ ఆఫ్ అరేబియా అంటారు?

  1. కొచ్చి
  2. ముంబై
  3. సూరత్
  4. కాండ్లా
View Answer

Answer: 1

కొచ్చి

Question: 69

పూర్తిగా భారత్లోనే నిర్మాణమైన, ముంబైలో ప్రారంభించబడిన రైలు పేరు ఏమిటి?

  1. పర్వ
  2. శక్తి
  3. మేధా
  4. పవన్
View Answer

Answer: 3

మేధా

Question: 70

ప్రపంచములో పూర్తిగా సౌర శక్తితో నిర్వహించబడే . ‘విమానాశ్రయము ఏది?

  1. కొచ్చి
  2. కౌలాలంపూర్
  3. తిరువనంతపురము
  4. న్యూయార్క్
View Answer

Answer: 1

కొచ్చి