Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

గతిమాన్ ఎక్స్ప్రెస్ రైలు వీటి మధ్య నడుస్తుంది?

  1. కలకత్తా-ముంబాయి
  2. కలకత్తా-ఢిల్లీ
  3. ఢిల్లీ-లక్నో
  4. ఢిల్లీ-ఆగ్రా
View Answer

Answer: 4

ఢిల్లీ-ఆగ్రా

Question: 72

యమున ఎక్స్ప్రెస్ హైవే కలుపు నగరాలు

  1. గ్రేటర్ నోయిడా
  2. గ్రేటర్ నోయిడా-మధురా
  3. గ్రేటర్ నోయిడా- గ్వాలియర్
  4. ఆగ్రా-మధురా
View Answer

Answer: 1

గ్రేటర్ నోయిడా

Question: 73

ఉత్తర-దక్షిణ మరియు తూర్పు-పడమర కారిడార్ ప్రధాన రహదారుల కూడలి ఎక్కడ ఉన్నది?

  1. గ్వాలియర్
  2. నాగపూర్
  3. భోపాల్
  4. ఝాన్సీ
View Answer

Answer: 4

ఝాన్సీ

Question: 74

“మినార్ ఎక్స్ ప్రెస్” పేరు గల రైలు ఈ ప్రాంతాల మధ్య ప్రయాణిస్తుంది?

  1. సికింద్రాబాద్-ముంబాయి
  2. సికింద్రాబాద్-మన్మాడ్
  3. కొత్తఢిల్లీ-లక్నో
  4. కొత్తఢిల్లీ-ముంబాయి
View Answer

Answer: 1

సికింద్రాబాద్-ముంబాయి

Question: 75

గతిమాన్ ఎక్స్ ప్రెస్ రైలు వీటి మధ్య నడుస్తుంది?

  1. కలకత్తా-ముంబాయి
  2. కలకత్తా-ఢిల్లీ
  3. ఢిల్లీ-లక్నో
  4. ఢిల్లీ-ఆగ్రా
View Answer

Answer: 4

ఢిల్లీ-ఆగ్రా