Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 76

కోహిమా నుంచి కొట్టాయంకు మీరు రోడ్డు మార్గంలో “H ప్రయాణించి నట్లయితే, ప్రారంభ మరియు గమ్యంతో ‘సహా ఎన్ని రాష్ట్రాలగుండా మీరు ప్రయాణించాల్సి ఉంటుంది?

  1. 6
  2. 7
  3. 8
  4. 9
View Answer

Answer: 2

7

Question: 77

పశ్చిమ మరియు మధ్య హిమాలయాలలో, కొండ వాగుల నుండి మరియు నీటి బుగ్గల నుండి సంప్రదాయ పద్దతిలో నీటిని మళ్లించు జల మార్గములను ఏమని పిలుస్తారు?

  1. గుప్తాలు
  2. అహర్ పై
  3. వెరుదు గొట్టాలు
  4. కుండాలు
View Answer

answer: 1

గుప్తాలు

Question: 78

పూర్తి భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన మొట్టమొదటి రైలు ‘మేధా’ ఏయే స్టేషన్ల మధ్య తిరుగు

 

  1. న్యూఢిల్లీ నుంచి పిలానీ
  2. దాదార్ నుంచి బరోలి
  3. హైదరాబాద్ నుంచి కన్యాకుమారి
  4. ఆగ్రా నుంచి న్యూఢిల్లీ
View Answer

Answer: 2

దాదార్ నుంచి బరోలి

Question: 79

కింది వానిలో ఏది జాతీయ నీటి మార్గం-4 లో నావల గమనాగమము కోసం వాడే కాలువ కాదు

  1. ఏలూరు కాలువ
  2. కాకినాడ కాలువ
  3. బకింగ్ హామ్ కాలువ
  4. కృష్ణా కాలువపొందిన
View Answer

Answer: 4

కృష్ణా కాలువపొందిన

Question: 80

పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యము క్రింద దేశంలో అభివృద్ధి చేసే మొట్టమొదటి రైల్వేస్టేషన్ ఏది?

  1. హబీబ్ గంజ్
  2. భోపాల్
  3. వారణాసి
  4. ముఘల్ సరాయి 1లో నావల
View Answer

Answer: 1

హబీబ్ గంజ్