Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 81

దక్షిణ మధ్య రైల్వే ట్రాక్ పొడవు సుమారుగా ఎంత?

  1. 5000 కి.మీ
  2. 7000 కి.మీ
  3. 4000 కి.మీ
  4. 6000 కి.మీ
View Answer

Answer: 4

6000 కి.మీ

Question: 82

భావనపాడు ఓడ రేవు తూర్పు తీరములో క్రింది వాటి మధ్య ఉన్నది?

  1. విశాఖపట్నం మరియు పారాదీప్
  2. విశాఖపట్నం మరియు కాకినాడ
  3. కాకినాడ మరియు మచిలీపట్నము
  4. మచిలీపట్నము మరియు చెన్నై
View Answer

Answer: 1

విశాఖపట్నం మరియు పారాదీప్

Question: 83

భారత్లో అత్యధిక రహదారి సాంద్రత కలిగిన రాష్ట్రం38?

  1. కేరళ
  2. గోవా
  3. మహారాష్ట్ర
  4. త్రిపు
View Answer

Answer: 1

కేరళ

Question: 84

ఈ క్రింది వాటిలో ఏది పశ్చిమ తీరములోని ప్రధాన ఓడ రేవులలో ఒకటి కాదు?

  1. క్వాయిలాస్
  2. కొచ్చి
  3. ముంబయి
  4. న్యూ మూ
View Answer

Answer: 1

న్యూ మూ

Question: 85

డీజిల్-ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?

  1. వారణాసి
  2. చిత్తరంజన్
  3. పెరంబూర్
  4. కులా
View Answer

Answer: 1

వారణాసి