Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 86

తన నివాస గృహ సముదాయాలకు ‘హరిత నిబంధనలు’ చేపట్టడం ద్వారా ఈ క్రింది మెట్రో ప్రపంచపు మొదటి హరిత మెట్రో రైల్వే కార్పొరేషన్ వ్యవస్థగా అవతరించింది.

  1. కోచి మెట్రో
  2. బెంగళూరు మెట్రో
  3. కోల్కత్తా మెట్రో
  4. ఢిల్లీ మెట్రో
View Answer

Answer: 4

ఢిల్లీ మెట్రో

Question: 87

భారతీయ రైల్వే యొక్క మిషన్ 413 లక్ష్యము ఏమిటి?

  1. వైఫల్యము లేకుండా ప్రతిరోజూ 41,000 రైళ్లు నడపడము
  2. రాబోయే దశకములో శక్తి (ఎనర్జీ) పై ఖర్చులో 41,000 కోట్ల రూపాయలు ఆదాచేయడము
  3. 41000 కిలో మీటర్ల పట్టాలను, అతి వేగపు పట్టాలుగా నవీకరణ చేయడము
  4. పామర్థ్యాన్ని పెంపు చేయడానికి ప్రతి నెల 41000 మంది ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడము
View Answer

Answer: 2

రాబోయే దశకములో శక్తి (ఎనర్జీ) పై ఖర్చులో 41,000 కోట్ల రూపాయలు ఆదాచేయడము

Question: 88

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ‘కార్బన్ న్యూట్రల్’ స్టేటస్ పొందిన రెండో భారత ఎయిర్పోర్ట్ ఏది?

  1. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం
  2. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అహ్మదాబాద్
  3. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు,
  4. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం,హైదరాబాద్
View Answer

Answer: 4

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం,హైదరాబాద్

Question: 89

ఈ క్రింది వాటిలో ఏది ఆసియా-పసిఫిక్ ప్రాంతపు మొదటి “కర్బన తటస్థ” అంతర్జాతీయ విమానాశ్రయము?

  1. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయము
  2. కెంపె గౌడ అంతర్జాతీయ విమానాశ్రయము
  3. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము
  4. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము
View Answer

Answer: 4

ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము

Question: 90

జాతీయ రహదారి 44 (క్రొత్త సంఖ్య ప్రకారము) దేని గుండా వెళుతుంది?

  1. జోజిలా కనుమ
  2. రోంగ్ కనుమ
  3. ఖర్జుంగ్ లా కనుమ
  4. బనీహాల్ కనుమ
View Answer

Answer: 4

బనీహాల్ కనుమ