Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 91

ఈ క్రింది వాటిలో ఏది ఆసియా-పసిఫిక్ ప్రాంతపు మొదటి “కర్బన తటస్థ” అంతర్జాతీయ విమానాశ్రయము?

  1. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయము
  2. కెంపె గౌడ అంతర్జాతీయ విమానాశ్రయము
  3. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము
  4. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయము
View Answer

Answer: 2

కెంపె గౌడ అంతర్జాతీయ విమానాశ్రయము

Question: 92

జాతీయ రహదారి 44 (క్రొత్త సంఖ్య ప్రకారము) దేని గుండా వెళుతుంది?

  1. జోజిలా కనుమ
  2. నీహాల్ కనుమ
  3. ఖర్జుంగ్ లా కనుమ
  4. బరోంగ్ కనుమ
View Answer

Answer: 4

బరోంగ్ కనుమ

Question: 93

ఈ క్రింది వాటిలో భారదేశపు మొట్టమొదటి గ్రీన్ రైలు కారిడార్ ఏది?

  1. ఓభా-కనలుస్
  2. మనుమదురై రామేశ్వరం
  3. విజయవాడ-విశాఖపట్నం
  4. పోర్బందర్ – పని జలియా
View Answer

Answer: 2

మనుమదురై రామేశ్వరం

Question: 94

క్రిందివాటిలో భారతదేశంలోని ఏ విమానాశ్రయం -కార్బన్ తటస్థత హోదాను సాధించింది?

  1. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం,బెంగళూరు
  2. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్
  3. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం,
  4. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై
View Answer

Answer: 2

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్

Question: 95

భారతదేశపు పశ్చిమతీర ప్రాంతంలోని నౌకాశ్రయాలు ఉత్తరం నుండి దక్షిణానికి ఏ క్రమంలో ఉన్నవి?

  1. మంగళూరు, కొచ్చిన్, మార్మగోవా, ముంబై
  2. కొచ్చిన్, మంగళూరు, మార్మగోవా, ముంబై
  3. ముంబై, మార్మగోవా, మంగళూరు, కొచ్చిన్
  4. మార్మగోవా, ముంబై, మంగళూరు, కొచ్చిన్
View Answer

Answer: 3

ముంబై, మార్మగోవా, మంగళూరు, కొచ్చిన్