Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 96

ముంబయి-అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు సాంకేతిక సహకారం అందిస్తున్న దేశం?

  1. యుఎస్ఎ
  2. చైనా
  3. జపాన్
  4. జర్మనీ
View Answer

Answer: 3 

జపాన్

Question: 97

ఇది బంగారు చతుర్భుజంలోని పొడవైన భాగము

  1. ఢిల్లీ-ముంబయి
  2. ముంబయి-చెన్నై
  3. చెన్నై-కోల్కత
  4. కోల్కత – ఢిల్లీ
View Answer

Answer: 3

చెన్నై-కోల్కత

Question: 98

‘దక్షిణ మధ్య రైల్వే జోన్’ ఎక్కడ ఉన్నది?

  1. బెంగళూరు
  2. సికింద్రాబాద్
  3. గోవా
  4. చెనై
View Answer

Answer: 2

సికింద్రాబాద్

Question: 99

భారతదేశపు మొట్టమొదటి ఇంధన (ఎనర్జీ) సమర్ధవంతమైన ఎ-1 క్యాటగిరీ రైల్వే స్టేషన్ కిందివాటిలో ఏది?

  1. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
  2. కాచిగూడ రైల్వే స్టేషన్
  3. బెంగళూరు రైల్వే స్టేషన్
  4. ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే స్టేషన్
View Answer

Answer: 2

కాచిగూడ రైల్వే స్టేషన్

Question: 100

ఈ క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రాష్ట్ర రహదారి ఏది?

  1. 16వ నెంబరు రాష్ట్ర రహదారి
  2. 1వ నెంబరు రాష్ట్ర రహదారి
  3. 18వ నెంబరు రాష్ట్ర రహదారి
  4. 15వ నెంబరు రాష్ట్ర రహదారి
View Answer

Answer: 2

1వ నెంబరు రాష్ట్ర రహదారి