Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 101

భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో ప్రైవేట్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ను నిర్వహిస్తున్నారు?

  1. కేరళ
  2. ఒడిశా
  3. మధ్యప్రదేశ్
  4. త్రిపుర
View Answer

Answer: 3

మధ్యప్రదేశ్

Question: 102

దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా లేదా పాక్షికంగా ఏఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది?
ఎ. తెలంగాణ
సి. కేరళ
ఇ. కర్ణాటక
బి. ఆంద్రప్రదేశ్
డి. మహారాష్ట్ర
సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. ఎ, సి మరియు డి మాత్రమే
  2. ఎ, బి మరియు సి మాత్రమే
  3. బి, సి, డి మరియు ఇ మాత్రమే
  4. ఎ, బి, డి మరియు ఇ మాత్రమే
View Answer

Answer 4

ఎ, బి, డి మరియు ఇ మాత్రమే

Question: 103

భారతదేశపు మొదటి బ్రాడ్ గేజ్ సూపర్ ఫాస్ట్ రైలు ఏది?

  1. గరీబ్ రథ్
  2. రాజధాని ఎక్స్ప్రెస్
  3. దురంతో ఎక్స్ ప్రెస్
  4. శతాబ్ది ఎక్స్ప్రెస్
View Answer

Answer: 2

రాజధాని ఎక్స్ప్రెస్

Question: 104

భారతదేశపు పొడవైన ఎలివేటెడ్ రోడ్ హిండోస్ ఎక్కడ ఉన్నది?

  1. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్
  2. చెన్నైలోని ఆర్కాట్
  3. ఢిల్లీలోని జనక్ నగర్
  4. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్
View Answer

Answer: 4

ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్

Question: 105

‘చార్ ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజన’ అనేది ఏ రాష్ట్రానికి చెందిన రోడ్డు అనుసంధాన పథకం?

  1. హిమాచల్ ప్రదేశ్
  2. ఉత్తరాఖండ్
  3. ఉత్తర్ ప్రదేశ్
  4. అస్సాం
View Answer

Answer: 2

ఉత్తరాఖండ్