Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 106

తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప పొడవు గల (అతి చిన్న) జాతీయ రహదారి ఏది?

  1. జాతీయ రహదారి 161
  2. జాతీయ రహదారి 765
  3. జాతీయ రహదారి 63
  4. జాతీయ రహదారి 61
View Answer

Answer: 4

జాతీయ రహదారి 61

Question: 107

ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?

  1. కోల్కట
  2. హాజీపూర్
  3. అలహాబాద్
  4. బిలాస్పూర్
View Answer

Answer: 2

హాజీపూర్

Question: 108

భారతదేశం యొక్క ఈ ప్రధానమంత్రి “స్వర్ణ చతుర్భుజి”కి పునాది వేశారు?

  1. జవహార్లాల్ నెహ్రు
  2. ఇందిరాగాంధీ
  3. అటల్ బిహారి వాజ్పేయి
  4. లాల్ బహదుర్ శాస్త్రి
View Answer

Answer: 3 

అటల్ బిహారి వాజ్పేయి

Question: 109

తూర్పు నావికాదళ ప్రధాన కార్య స్థానం ఇక్కడ కలదు.

  1. కొచ్చిన్
  2. ఖాండ్లా
  3. విశాఖపట్నం
  4. పారా దీప్
View Answer

Answer: 3

విశాఖపట్నం

Question: 110

ఆంధ్రప్రదేశ్ నందలి రాష్ట్ర రహదారులో ఇది అత్యంత పొడవైనది

  1. SH-19
  2. SH-29
  3. SH-31
  4. SH-9
View Answer

Answer: 3

SH-31