Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 116

క్రింద ఇచ్చిన వానిలో ఓడరేవులతో రాష్ట్రాలను, జతపరచుము.
జాబితా |
(ఓడరేవులు)

a. ఓకా

b. తలస్సెరీ

C. న్నూర్

d. పనంబూర్
సరైన సమాధానం:

జాబితా- ||
(రాష్ట్రాలు)

1. తమిళనాడు

ii. కర్నాటక

iii. గుజరాత్

సరైన సమాధానం:

  1. a- iv, b-iii, c-i, d-ii
  2. a-i, b-ii, c-iii, d-iv
  3. a- iii, b-iv, c-i, d-ii
  4. a- iii, b-iv, c-ii, d-i
View Answer

Answer: 3

a- iii, b-iv, c-i, d-ii

Question: 117

భారతదేశంలో అత్యంత దక్షిణాన ఉన్న పౌర విమానాశ్రయం ఏది?

  1. కొచ్చి
  2. టికోరిన్
  3. తిరువనంతపురం
  4. పోర్ట్ బ్లయర్
View Answer

Answer: 3

తిరువనంతపురం

Question: 118

భారతదేశంలో అత్యంత దక్షిణాన ఉన్న పౌర విమానాశ్రయం ఏది?

  1. కొచ్చి
  2. టుటికోరిన్
  3. తిరువనంతపురం
  4. పోర్ట్ బ్లయర్
View Answer

Answer: 3

తిరువనంతపురం

Question: 119

కలదన్ మల్టీ మోడల్ ట్రాన్సిస్ట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు అనేది ఇండియా మరియు ఏ దేశాల ఉమ్మడి ప్రాజెక్టు?

  1. నేపాల్
  2. బంగ్లాదేశ్
  3. భూటాన్
  4. మయన్మార్
View Answer

Answer: 4

మయన్మార్

Question: 120

మొదటి వందేభారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు నడిచింది.

  1. ఇండోర్ నుండి భోపాల్
  2. ఢిల్లీ నుండి పంజాబ్
  3. ఢిల్లీ నుండి పాట్నా
  4. ఢిల్లీ నుండి పాట్నా
View Answer

Answer: 4

ఢిల్లీ నుండి పాట్నా

Recent Articles