Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఏడవ జాతీయ రహదారి ఈ క్రింద తెలిపిన ఏ ప్రదేశంను కలుపుతుంది.

  1. వారణాసి-కన్యాకుమారి
  2. ముంబాయి-విజయవాడ
  3. ఢిల్లీ-పైలాక్
  4. కొలకత్తా-చెన్నై
View Answer

Answer: 1

వారణాసి-కన్యాకుమారి

Question: 12

అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయం ఎక్కడ ఉన్నది?

  1. ఇండోర్
  2. ఉజ్జయినీ
  3. బోపాల్
  4. లక్నో
View Answer

Answer: 1

ఇండోర్

Question: 13

ఏ భారతీయ నగరంలో జోలీ గ్రాంట్ విమానాశ్రయ సేవలు ఉన్నాయి?

  1. న్యూఢిల్లీ
  2. కలకత్తా
  3. డూన్
  4. జార్ఖండ్
View Answer

Answer: 3

డూన్

Question: 14

భారతదేశంలో అత్యంత ఎత్తు మీద ఉన్న రైల్వే స్టేషన్?

  1. సిమ్లా మౌంటెన్ రైల్వే
  2. రత్నగిరి, కొంకణ్ రైల్వే
  3. ఘామ్, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
  4. ఘామ్, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
View Answer

Answer:  1

ఘామ్, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే

Question: 15

ఇండియాలో ఎన్ని రైల్వే జోనులు ఉన్నాయి?

  1. 14
  2. 15
  3. 16
  4. 17
View Answer

Answer: 1

14

Recent Articles