Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భారతదేశంలో పెద్ద ఓడరేవుల సంఖ్య?

  1. 10
  2. 11
  3. 12
  4. 13
View Answer

Answer: 4

13

Question: 17

జాతీయ రహదారి 3 ఏ నగరాల మధ్య ఉంది?

  1. ఢిల్లీ నుండి చెన్నై
  2. అమృత్సర్ నుండి కోల్కతా
  3. ఢిల్లీ నుండి అహ్మదాబాద్
  4. ఆగ్రా నుండి ముంబాయి
View Answer

Answer: 4

ఆగ్రా నుండి ముంబాయి

Question: 18

విశాఖ పట్టణంలో మొదట నౌకా నిర్మాణ వేదిక పూర్తయిన సం

  1. 1946
  2. 1941
  3. 1944
  4. 1949
View Answer

Answer: 4

1949

Question: 19

రైల్వే స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది?

  1. బెంగుళూరు
  2. సికింద్రాబాద్
  3. వడోదరా
  4. నాగపూర్
View Answer

Answer: 3

వడోదరా

Question: 20

ఇండియాలో మొట్టమొదటిసారిగా రైలు, బొంబాయి నుండి థాణా వరకు, ఎప్పుడు నడిచింది?

  1. ఏప్రిల్ 16, 1851
  2. ఏప్రిల్ 16, 1852
  3. ఏప్రిల్ 16, 1853
  4. జూన్ 16, 1854 2013
View Answer

Answer: 3

ఏప్రిల్ 16, 1853