Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

పవన్ హాన్స్ దేనికి సంబంధించినది?

  1. హెలికాఫ్టర్ సర్సీసు
  2. తీరప్రాంతపు ఓడ ఆయపారం
  3. దేశంలోని జలమార్గాలు
  4. చిన్న రకం విమానాలు
View Answer

Answer: 1

హెలికాఫ్టర్ సర్సీసు

Question: 22

ఈ క్రింది భారతదేశపు ఓడరేవుల్లో దేని నుండి మాంగనీసు ఎగుమతి అవుతున్నది?

  1. విశాఖపట్ట
  2. పారదీప్
  3. కలకత్తా
  4. మంగుళూర్
View Answer

Answer: 4

మంగుళూర్

Question: 23

భారతదేశ తూర్పు కొస్తా ప్రాంతంలో ఉన్న పెద్ద నావికా కేంద్రం

  1. కాండ్ల
  2. కరైకాల్
  3. విశాఖపట్నం
  4. కొచ్చిన్0
View Answer

Answer: 3

విశాఖపట్నం

Question: 24

భారతదేశంలో అత్యధునాతనమైన పెద్ద ఓడరేవు

  1. నవసేవ
  2. న్యూమంగళూరు
  3. హల్దియా
  4. పారాదీప్
View Answer

Answer: 3

హల్దియా

Question: 25

భారతదేశ తూర్పు కొస్తా ప్రాంతంలో ఉన్న పెద్ద నావికా కేంద్రం.

  1. కాండ్ల
  2. కరైకాల్
  3. విశాఖపట్నం
  4. కొచ్చిన్
View Answer

Answer: 3

విశాఖపట్నం