Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

భారతదేశంలో అత్యధునాతనమైన పెద్ద ఓడరేవు

  1. నవసేవ
  2. న్యూమంగళూరు
  3. హల్దియా
  4. పారాదీప్
View Answer

Answer: 3

హల్దియా

Question: 27

జాతీయ రహదారి నెంబర్ 1 ఏఏ నగరాలను . కలుపుతుంది?

  1. ఢిల్లీ-అమృతసర్
  2. ఢిల్లీ-ఆగ్రా
  3. ఢిల్లీ-కోల్కత్తా
  4. ఢిల్లీ-చెన్నై
View Answer

Answer: 1

ఢిల్లీ-అమృతసర్

Question: 28

ఒక నెంబర్ జాతీయ రహదారి ఏఏ నగరాలను కలుపుతుంది?

  1. అంబాలా, జలంధర్ గుండా ఢిల్లీ, అమృతసర్లను
  2. ఫజిల్కా గుండా ఢిల్లీ, అమృతసర్లను
  3. మధుర, వారణాశిల గుండా ఢిల్లీ, కలకత్తాలను
  4. జైపూర్ గుండా, ఢిల్లీ ముంబైలను
View Answer

Answer: 1

అంబాలా, జలంధర్ గుండా ఢిల్లీ, అమృతసర్లను

Question: 29

జనహార్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఎక్కడ ఉంది?

  1. పారాదీప్
  2. కోచికోరి
  3. ముంబై
  4. ట్యూటికోరిన్
View Answer

Answer: 4

ట్యూటికోరిన్

Question: 30

షోలాపూర్, హైదరాబాద్ గుండా విజయవాడ, పుణెల మధ్య విస్తరించిన జాతీయ రహదారి ఈ క్రిందివానిలో 30?

  1. జాతీయ రహదారి 6
  2. జాతీయ రహదారి 7
  3. జాతీయ రహదారి 8
  4. జాతీయ రహదారి 9
View Answer

Answer: 4

జాతీయ రహదారి 9