Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

క్రింది ఓడరేవులలో నది ఒడ్డు ఆధారంగా గల దానికి ఉదాహరణగా దేనిని పేర్కొనవచ్చును?

  1. పారాదీప్
  2. కలకత్తా
  3. కాండ్లా
  4. కొచ్చిన్
View Answer

Answer: 2

కలకత్తా

Question: 32

‘మాస్ రాపిడ్’ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఎక్కడ పనిచేస్తుంది?

  1. ముంబాయి
  2. కలకత్తా
  3. ఢిల్లీ
  4. చెన్నై
View Answer

Answer: 1

ముంబాయి

Question: 33

భారతదేశంలో 25శాతము వాణిజ్యాన్ని నిర్వహిస్తున్న మిక్కిలి పెద్దదైన రేవు?

  1. కోల్కతా
  2. కొచ్చిన్
  3. ముంబాయి
  4. విశాఖపట్టణం
View Answer

Answer: 3

ముంబాయి

Question: 34

ముంబాయి మరియు ఠాణాల మధ్య ప్రప్రధమ ప్రయాణికుల రైలు సేవ ఏ సంవత్సరములో ప్రారంభించబడినది?

  1. 1853
  2. 1874
  3. 1891
  4. 1847
View Answer

Answer: 1

1853

Question: 35

ఈ క్రిందివానిలో సూపర్ఫెస్ట్ రైలు కానిది ఏది?

  1. దక్కన్వీన్ ఎక్సీప్రెస్
  2. శాతవాహన ఎక్స్ ప్రెస్
  3. సర్వోదయ ఎక్స్ ప్రెస్
  4. కోణార్క్ ఎక్స్ ప్రెస్
View Answer

Answer: 2

శాతవాహన ఎక్స్ ప్రెస్