Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

ఈశాన్య రైల్వే ప్రధాన కార్యాయలము ఎక్కడ ఉన్నది?

  1. కోల్ కతా
  2. గోరఖ్ పూర్
  3. న్యూపాయ్ గురి
  4. గౌహతి
View Answer

Answer: 2

గోరఖ్ పూర్

Question: 37

ఎయిర్ ట్రాన్స్పర్ట్ పరిశ్రమ జాతీయం చేయబడినసంవత్సరము

  1. 1950
  2. 1953
  3. 1947
  4. 1948
View Answer

Answer: 1

1950

Question: 38

తూర్పు మరియు పశ్చిమ తీరము వెంబడి ఉన్నజాతీయరహదారులు.

  1. 4 మరియు 7
  2. 5 మరియు 7
  3. 5 మరియు 17
  4. 5 మరియు 15
View Answer

Answer: 3

5 మరియు 17

Question: 39

భారతదేశంలో ఉన్న సముద్రరేవుల్లో దేనికి సహజమైన హార్బరు లేదు?

  1. ముంబాయి
  2. కొచ్చిన్
  3. మార్మగోవా
  4. పారదీప్
View Answer

Answer: 1

ముంబాయి

Question: 40

ఏ జాతీయ రహదారి ఆగ్రాను బొంబాయిని కలుపును?

  1. యన్. హెచ్ 1
  2. యన్. హెచ్ 7
  3. యన్. హెచ్ 3
  4. యన్. హెచ్ 5
View Answer

Answer: 3

యన్. హెచ్ 3