Home  »  TSPSC  »  Indian Transport System

Indian Transport System Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

ఏ రాష్ట్రంలో రహదారులు అత్యంత పొడవుగలవు?

  1. మధ్యప్రదేశ్
  2. బీహార్
  3. మహారాష్ట్ర
  4. పంజాబ్
View Answer

Answer: 3

మహారాష్ట్ర

Question: 42

విశాఖపట్టణము నుండి ఇనుప ఖనిజము ఏ దేశమునకు ఎగుమతి చేయుచున్నది?

  1. జపాన్
  2. జర్మనీ
  3. ఆస్ట్రేలియా
  4. ఇంగ్లాండ్
View Answer

Answer: 1 

జపాన్

Question: 43

డీజిల్ రైలు ఇంజనులను తయారు చేయు ప్రదేశము

  1. పెరంబూర్
  2. జంషెడ్పూర్
  3. వారణాసి
  4. చిత్తరంజన్
View Answer

Answer: 3

వారణాసి

Question: 44

దక్షిణ భారతంలో మెట్రోరైలు సర్వీసును ప్రారంభించిన మొదటి రాష్ట్రం?

  1. కేరళ
  2. ఆంధ్రప్రదేశ్
  3. తమిళనాడు
  4. కర్ణాటక
View Answer

Answer: 4

కర్ణాటక

Question: 45

విదేశీ వ్యాపారంలో భారతదేశానికి 1/5 వంతు సాధించు నౌకాశ్రయం.

  1. చెన్నై పోర్టు
  2. విశాఖపట్నం పోర్టు
  3. ముంబాయి పోర్టు
  4. కొచ్చి పోర్టు
View Answer

Answer: 3

ముంబాయి పోర్టు