Home  »  TSPSC  »  Agricultural Pricing Policy

Agricultural Pricing Policy (వ్యవసాయ ధరల విధానం) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వాటిని జతపరుచుము :

పంట

A. సాధారణ వరి

B మొక్కజొన్న

C వేరుశనగ

D కందిపప్పు
2023-24 రబీ మార్కెటింగ్ కాలానికి కనీస మద్దతు ధర (రూ॥లో)
i. 6377
ii. 183
iii. 7000
iv. 2090
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. A-ii, B-iii, C-i, D-iv
  2. A-iv, B-i, C-ii, D-iii
  3. A-iv, B-iii, C-i, D-ii
  4. A-ii, B-iv, C-i, D-iii
View Answer

Answer: 4

A-ii, B-iv, C-i, D-iii

Question: 2

క్రింది పంటలను 2022-23లో (2వ ముందస్తు అంచనాల ప్రకారం) అంచనా వేయబడిన ఆ పంటల ఉత్పత్తి ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చండి:
ఎ. వేరుశనగ
బి. గోధుమ
సి. మొక్కజొన్న
డి. పప్పుధాన్యాలు
సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి :

  1. ఎ,బి,సి,డి
  2. ఎ, బి, డి, సి
  3. ఎ.సి.బి.డి
  4. ఎ, డి, సి, బి
View Answer

Answer: 4

ఎ, డి, సి, బి

Question: 3

క్రింది వాటిని కాల క్రమానుసారం అమర్చుము
ఎ. మొదటి ఆహార ధాన్యాల విధాన కమిటీ( ది ఫుడ్ గ్రెయిన్స్ పాలసీ కమిటీ)
బి. ఆహార ధాన్యాల ఎంక్వైరీ కమిటీ(ది ఫుడ్ గ్రెయిన్స్ ఎంక్వైరీ కమిటీ
సి. వ్యవసాయ ధరల కమీషన్(అగ్రికల్చరల్ ప్రైసెస్ కమీషన్)

డి. సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ మార్కెటింగ్

  1. బి, డి, సి, ఎ
  2. ఎ, సి, బి, డి
  3. ఎ, బి, సి, డి
  4. సి, ఎ, బి, డి
View Answer

Answer: 3

ఎ, బి, సి, డి

Question: 4

భారతదేశంలోని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను ఈ కింది వాటిలో ఏ సంస్థ సిఫార్సు చేస్తుంది?

  1. నీతి ఆయోగ్
  2. నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటవ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED)
  3. వ్యవసాయ వ్యయాల, ధరల కమీషన్ (CACP)
  4. రాష్ట్ర ప్రభుత్వాలు
View Answer

Answer: 3

వ్యవసాయ వ్యయాల, ధరల కమీషన్ (CACP)

Question: 5

ఆహార పంటలకు కనీస మద్దతు ధర ఎవరు నిర్ణయిస్తారు?

  1. వ్యవసాయ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం
  2. రాష్ట్ర ప్రభుత్వ
  3. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్
  4. ఆహార, వ్యవసాయ సంస్థ
View Answer

Answer: 3

వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్

Recent Articles