Home  »  TSPSC  »  Agricultural Pricing Policy

Agricultural Pricing Policy (వ్యవసాయ ధరల విధానం) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

వ్యవసాయ వస్తువులకు కనీస మద్దతు ధరను ఏ సంస్థ సూచిస్తుంది?

  1. వ్యవసాయ వ్యయాల, ధరల సంఘం (CACP)
  2. నీతి ఆయోగ్ (NITI Aayog)
  3. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR)
  4. కేంద్రీయ గణింక సంస్థ (CSO)
View Answer

Answer: 1

వ్యవసాయ వ్యయాల, ధరల సంఘం (CACP)

Question: 7

ఎం.ఎస్.సి. అనగా :

  1. మాగ్జిమం సపోర్ట్ ప్రెస్
  2. మీడియన్ సపోర్ట్ ప్రైస్
  3. మినిమం సపోర్ట్ ప్రైస్
  4. మార్జినల్ సపోర్ట్ ప్రెస్
View Answer

Answer: 3

మినిమం సపోర్ట్ ప్రైస్

Question: 8

వ్యవసాయ ఉత్పత్తులకు మినిమం సపోర్టు ప్రైస్ (ఎమ్ఎస్ఏ) ను భారత ప్రభుత్వానికి కింది వాటిలో ఏది సిఫారసు చేస్తుంది?

  1. కమీషనర్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రెసెస్
  2. వాణిజ్య మంత్రిత్వ శాఖ
  3. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ
  4. వ్యవసాయ మంత్రిత్వ శాఖ
View Answer

Answer: 1

కమీషనర్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రెసెస్

Question: 9

వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర (MSP) ఎవరు నిర్ణయిస్తారు?

  1. వ్యవసాయ మంత్రిత్వ శాఖ
  2. వ్యవసాయ వ్యయం మరియు ధరల కమిషన్
  3. రైతు సహకార సంఘాలు
  4. ఇచ్చిన సమాధానాలలో ఏది సరైనదికాదు.
View Answer

Answer: 2

వ్యవసాయ వ్యయం మరియు ధరల కమిషన్

Question: 10

భారత్లో ఏ సంవత్సరం వ్యవసాయ వ్యయం మరియు ధరల జాతీయ కమిషన్ ను ఏర్పాటు చేశారు?

  1. 1960
  2. 1965
  3. 1968
  4. 1970
View Answer

Answer: 2

1965

Recent Articles