Home  »  TSPSC  »  Agricultural Pricing Policy

Agricultural Pricing Policy (వ్యవసాయ ధరల విధానం) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారతదేశంలో వ్యవసాయ ధరల కమీషన్ ను ఏర్పాటు చేసిన సంవత్సరం

  1. 1960
  2. 1965
  3. 1970
  4. 1968
View Answer

Answer: 2

1965

Question: 12

సేకరణ ధరలతో రైతుల నుండి వివిధ పంటలను కొనుగోలు చేసి అధిక నిల్వలు చేయుట ద్వారా ప్రభుత్వం నియంత్రించదలచినది

  1. ధరల పెరుగుదల
  2. అధిక డిమాండు
  3. ధరల తగ్గుదల
  4. చీకటి బజారు
View Answer

Answer: 4

చీకటి బజారు

Question: 13

మార్కెట్లో వస్తువుల లభ్యతకు ముందే, రైతులు పండించిన అనేక పంటలకు ప్రభుత్వం ప్రకటించే ధరలు

  1. కనిష్ట ధరలు
  2. మార్కెట్ ధరలు
  3. సేకరణ ధరలు
  4. కనిష్ట సహాయ ధరలు
View Answer

Answer: 4

కనిష్ట సహాయ ధరలు

Question: 14

భారతదేశంలో వ్యవసాయ ధరల విధానం యొక్క ప్రధాన ఉద్దేశం

  1. రైతుల లాభాలను గరిష్టం చేయడం.
  2. ఆహార భద్రతకు మరియు రైతులకు స్థిరమైన ఆదాయానికి భరోసా ఇవ్వడం
  3. వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించడం.
  4. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం
View Answer

Answer: 2

ఆహార భద్రతకు మరియు రైతులకు స్థిరమైన ఆదాయానికి భరోసా ఇవ్వడం

Question: 15

కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రధాన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది?

  1. 10
  2. 22
  3. 24
  4. 15
View Answer

Answer:2

22

Recent Articles