Home  »  TSPSC  »  Indus Civilization

Indus Civilization (సింధు నాగరికత) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

పురావస్తు ఆధారాల ప్రకారం హరప్పా నాగరికతకు సంబంధించి ఈ కింది వాటిని పరిగణించండి:
ఎ. హరప్పనులు చేపలతో సహా అనేక రకాల మొక్కల, జంతు ఉత్పత్తులను భుజించారు.
బి. ధాన్యాలలో గోధుమ, బార్లీ, చిక్కుడు రకాలు, శెనగల రకాలు, నువ్వులు ఉన్నాయి.
సి. అన్ని ప్రాంతాలలో వరి ధాన్యాలు విరివిగా లభించినాయి.

డి. పశువులు, గొర్రెలు, మేకలు, గేదెలు, పందులు ఎముకలు
లభించాయి.
ఇ. చేపలు, కోడి ఎముకలు కూడా కనిపించినాయి.
సరైన జవాబును ఎంచుకొనుము :

  1. ఎ, బి, డి & ఇ మాత్రమే
  2. బి, సి, డి & ఇ మాత్రమే.
  3. ఎ, బి, సి, డి & ఇ
  4. ఎ, బి, సి & డి మాత్రమే
View Answer

Answer: 1

ఎ, బి, డి & ఇ మాత్రమే

Question: 27

ఈ క్రింది వానిని జతపరుచుము
జాబితా- 1
(a) బగోర్
(b) లంగంజ్
(c) భీమ్ బట్కా
(d) సరాయి నహర్ రాయ్
 జాబితా- II
(i) రాజస్థాన్
(ii) గుజరాత్
(iii) మధ్యప్రదేశ్

(iv) ఉత్తరప్రదేశ్

  1. a-(i), b-(ii), c-(iii), d-(iv)
  2. a-(i), b-(iv), c-(iii), d-(ii)
  3. a-(iii), b-(i), c-(iv), d-(ii)
  4. a-(iv), b-(iii), c-(ii), d-(i)
View Answer

Answer: 1

a-(i), b-(ii), c-(iii), d-(iv)

Question: 28

క్రింది వాటిని జతపరుచుము :
జాబితా-1(సింధు నాగరికత ప్రదేశములు)

ఎ. మొహెంజొదారో
బి. హరప్పా
సి. రంగపూర్ నాగరికత ప్రదేశం
డి. కోట్ డిజి
జాబితా II (లక్షణములు)
1. వరిపొట్టు లభించినది
2. సింధూ నాగరికతను కనుగొన్న మొదటి ప్రదేశం
3. అతిపెద్దదయిన సింధూ నాగరికత ప్రదేశం
4. అగ్గివల్ల నాశనం కాబడిన ప్రదేశం

  1. ఎ-3, బి-2, సి-1, డి-4
  2. ఎ-2, బి-1, సి-4, డి-3
  3. ఎ-1, బి-2, సి-3, డి-4
  4. ఎ-4, బి-3, సి-2, డి-1
View Answer

Answer: 1

ఎ-3, బి-2, సి-1, డి-4

Question: 29

ప్రతిపాదన (A): సింధూ నాగరకత నాటి మత విశ్వాసములను ప్రతిబింబించే దేవాలయములు కాని ప్రజలంతా కలిపి ఆరాధన చేసే ప్రాంతములు కాని లభ్యం కాలేదు.
కారణం (R): సింధూ నాగరికత ప్రజలకు మతం వ్యక్తిగతం కాని సామూహిక విశ్వాసం కానట్లుంది.

  1. (A) మరియు (R) నిజం (R) (A) కు సరి అయిన వివరణ
  2. (A) మరియు (R) రెండూ నిజం కాని, (R) (A) కు సరైన వివరణ కాదు..
  3. (A) సరైనది, కాని (R) తప్పు.
  4. (A) తప్పు, కాని (R) నిజం.
View Answer

Answer: 1

(A) మరియు (R) నిజం (R) (A) కు సరి అయిన వివరణ

Question: 30

ఈ కింద పొందుపరచిన కోడ్ ఆధారంగా లిస్ట్-1 ను లిస్ట్ – 2తో జతపరుచుము.

లిస్ట్ -1 (ప్రదేశం)
ఎ. కలిబంగాన్
బి. చన్హుదారో

సి. రూపార్
డి. ఆలంగీర్ పూర్

లిస్ట్ – 2 (నది)

1. సట్లెజ్ నది
2. హిందన్ నది
3. ఇండస్ నది
4. ఘగ్ఘర్ నది

5. జీలం నది

  1. ఎ-4, బి-2, సి-3, డి-1
  2. ఎ-1, బి-2, సి-5, డి-3
  3. ఎ-1, బి-3, సి-5, డి-4
  4. ఎ-4, బి-3, సి-1, డి-2
View Answer

Answer: 4

ఎ-4, బి-3, సి-1, డి-2

Recent Articles