Home  »  TSPSC  »  Indus Civilization

Indus Civilization (సింధు నాగరికత) Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

సింధూ నాగరికతకు చెందిన అనేక ప్రదేశములు నదీ పరీవాహక ప్రాంతాలలో విలసిల్లినాయి. ఈ క్రింది ప్రదేశములకు సంబంధించిన నదులను జతపరుచుము
 గ్రూప్ -1 (ప్రదేశములు)
ఎ. హరప్పా
బి. మొహెంజోదారో

సి. కాళీభంగన్
డి. భన్వాళి

గ్రూప్-2 (నదులు)

1. సింధూ
2. రావి

3. రంగోయి

4. ఘగ్గర్

  1. ఎ-1, బి-2, సి-3, డి-4
  2. ఎ-3, బి-4, సి-2, డి-1
  3. ఎ-4, బి-3, సి-1, డి-2
  4. ఎ-2, బి-1, సి-4, డి-3
View Answer

Answer: 4

ఎ-2, బి-1, సి-4, డి-3

Question: 32

సింధునాగరికత చరిత్రలో “ఎద్దుబొమ్మపై వ్యాసం” రచించిన వారు పేరేమిటి ?

  1. సర్ జాన్ మార్షల్
  2. ఆర్.డి.బెనర్జీ
  3. అలేగ్జాండర్ కన్నింగ్ హోం
  4. జే.ఫై.ఘోష్
View Answer

Answer: 3

అలేగ్జాండర్ కన్నింగ్ హోం

Recent Articles