Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

భారత ఉక్కుపరిశ్రమ పితామహుడు?

  1. హెూమీ, జె. బాబా
  2. జంషెడ్ టాటా
  3. ధీరూభాయ్ అంబాని
  4. ఆనంద్ గోస్వామి
View Answer

Answer: 2

జంషెడ్ టాటా

Question: 47

భారతదేశంలో ఇనుప ధాతువు ఎగుమతిలో అగ్రస్థానంలో గల ఓడరేవులు?

  1. మర్మగోవా-మంగళూరు
  2. కాండ్లా – కోల్కతా
  3. కోల్కత – కొచ్చి
  4. ముంబై-టుటికోరిన్
View Answer

Answer: 1

మర్మగోవా-మంగళూరు

Question: 48

భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అణువిద్యుత్ కేంద్రం?

  1. నరోరా
  2. రావత్బాట
  3. తారాపూర్
  4. కల్పక్క
View Answer

Answer : 4

కల్పక్క

Question: 49

భారత్లో ఉక్కు ఉత్పత్తి పరిశ్రమకు దేని దిగుమతి అవసరం ?

  1. సాల్ట్పెట్రె
  2. రాక్ ఫాస్పేట్
  3. రాక్షసబొగ్గు
  4. పైవన్నీ
View Answer

Answer: 3

రాక్షసబొగ్గు

Question: 50

మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ నెలకొల్పిన ప్రదేశం

  1. తెలంగాణ
  2. రాయలసీమ
  3. బుందేల్ ఖండ్
  4. ఆంధ్ర
View Answer

Answer: 1

తెలంగాణ