Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

భారతదేశం నుండి ఇనుము-ఉక్కు అధికముగ ఎగుమతి గావించబడుతున్న దేశం?

  1. జపాన్
  2. సింగపూర్
  3. ఆస్ట్రేలియా
  4. మలేషియా
View Answer

Answer: 1

జపాన్

Question: 52

కాగితాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?

  1. పశ్చిమ బెంగాల్
  2. ఆంధ్రప్రదేశ్
  3. మధ్యప్రదేశ్
  4. తెలంగాణ
View Answer

Answer: 1

పశ్చిమ బెంగాల్

Question: 53

టాటా ఇనుము-ఉక్కు కర్మాగారం ఉన్న ప్రదేశం ఏది?

  1. రూర్కెలా
  2. దుర్గాపూర్
  3. బొకారో
  4. జంషెడ్పూర్
View Answer

Answer: 4

జంషెడ్పూర్

Question: 54

క్రింది వాటిని జతపరుచుము:

జాబితా-1
a. మాంగనీసు
b. నికెల్
c. సిసము-జింక్
d. అస్బెస్టాన్

జాబితా- ||
i. ఒరిస్సా
ii.తెలంగాణ
ii. రాజస్థాన్
iv. మధ్యప్రదేశ్

  1. a -i, b-iii, c -ii, d-iv
  2. a -iv, b-iii, c -ii, d-i
  3. a -iv, b-iii, c -i, d-ii
  4. a -i, b-ii, c -iii, d-iv
View Answer

Answer: 1

a -i, b-iii, c -ii, d-iv

Question: 55

ఈ క్రింది నగరాలను వాటి పారిశ్రామిక ప్రాముఖ్యతతో జతపరుచుము?
నగరం
1. జాదుగూడ, జార్ఖండ్
2. జాంనగర్, గుజరాత్
3. నంగల్, పంజాబ్

4. రాజ్బరేలి, యు.పి
పరిశ్రమ
ఎ. ఎరువులు
బి. అధునిక కోచ్ల ఫ్యాక్టరీ
సి. యురేనియం మైనింగ్

డి. చమురు శుద్ధి

నవాబును /వాబులను ఈ క్రింది కోడ్స్ ద్వారా
ఎన్నుకొనుము?

  1. 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
  2. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
  3. 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
  4. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
View Answer

Answer: 2

1-సి, 2-డి, 3-ఎ, 4-బి