Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

ఈ కింది పేర్కొన్న రాష్ట్రాలలో అణువిద్యుత్ కేంద్రం లేని రాష్ట్రం?

  1. ఉత్తరప్రదేశ్
  2. గుజరాత్
  3. కర్నాటక
  4. కేరళ
View Answer

Answer: 4

కేరళ

Question: 57

ఈ కింది వానిని జతపరుచుము:
పట్టిక 1

a. కల్పక్కం

b. నరోరా

c. కైగా

d. కాక్రపారా

పట్టిక – ॥
i. గుజరాత్

ii.కర్నాటక

iii. ఉత్తరప్రదేశ్

iv. తమిళనాడు

సరియైన సమాధానము:

  1. A- iv, B- iii, C-ii, D-i
  2. A- iii, B- iv, C-i, D-ii
  3. A- i, B- ii, C-iii, D-iv
  4. A- ii, B- iii, C-i, D-iv
View Answer

Answer: 2

A- iii, B- iv, C-i, D-ii

Question: 58

ఎనిమిది ముఖ్య పరిశ్రమల సూచిలో అత్యంత ప్రాధాన్యతకు నోచుకున్న పరిశ్రమ ఏది?
1.
2.
3.
4.

  1. బొగ్గు ఉత్పత్తి
  2. విద్యుచ్ఛక్తి ఉత్పత్తి
  3. ఎరువుల ఉత్పత్తి
  4. ఉక్కు ఉత్పత్తి
View Answer

Answer :2

విద్యుచ్ఛక్తి ఉత్పత్తి

Question: 59

ఏ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలు తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి?

  1. థర్మల్ విద్యుత్
  2. క్రూడ్ అయిల్ ద్వారా విద్యుదుత్పత్తి
  3. పునరుత్పాదక విద్యుత్
  4. అణు విద్యుత్
View Answer

Answer: 3

పునరుత్పాదక విద్యుత్

Question: 60

భారత్లో మొట్టమొదటి జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏది?

  1. శివసముద్రం
  2. సిద్రపోం
  3. భాక్రానంగల్
  4. నాగార్జునసాగర్
View Answer

Answer: 2

సిద్రపోం