Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

భారతదేశములో మొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఎక్కడ”స్థాపించారు?

  1. చెన్నై
  2. చెన్నై
  3. జంషెద్పూర్
  4. గ్వాలియర్
View Answer

Answer: 1

చెన్నై

Question: 62

భారత్లో అత్యంత పాతనూనె శుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది?

  1. దిగ్బాయి
  2. నూన్మతి
  3. బాంబే హై
  4. అంకలేశ్వర్
View Answer

Answer: 1

దిగ్బాయి

Question: 63

SAIL ఎన్ని సమీకృత (ఇంటిగ్రేటెడ్) ఉక్కు కర్మాగారాలు.?

  1. 5
  2. 3
  3. 8
  4. 9
View Answer

Answer: 1

5

Question: 64

ప్రస్తుతం మన దేశంలో స్థాపించబడిన అణువిద్యుత్సా మర్థ్యము ఎంత?

  1. 5620 MW
  2. 7560 MW
  3. 8340 MW
  4. 6780 MW
View Answer

Answer: 4

6780 MW

Question: 65

గుజరాత్లో గల అణుశక్తి కేంద్రం పేరు?

  1. మధ్యప్రదేశ్
  2. కర్నాటక
  3. కాక్రపార
  4. కల్పక్క
View Answer

Answer: 3

కాక్రపార