Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 66

ఈ కింది ప్రదేశాలలో భారతదేశం ఎక్కడ అణుశక్తి స్టేషన్లను ఏర్పాటు చేసింది?

ఎ. రాజస్థాన్లోని రావత్భట్టా

బి. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్

సి. తమిళనాడులోని కల్పక్కం

డి. కర్ణాటకలోని కైగా

ఇ. మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్

‘సరైన జవాబును ఎంపిక చేయండి:

 

  1. ఎ, బి, ఇ మాత్రమే
  2. ఎ, సి, డి మాత్రమే
  3. సి, డి, ఇ మాత్రమే
  4. బి, సి, డి మాత్రమే
View Answer

Answer: 2

ఎ, సి, డి మాత్రమే

Question: 67

భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారాన్ని ఎక్కడ. . స్థాపించారు?

  1. భిలాయ్
  2. జంషెడ్ పూర్
  3. దుర్గాపూర్
  4. లం
View Answer

Answer: 2

జంషెడ్ పూర్

Question: 68

నాథ్-ఝక్రి జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రములోఉన్నది?

  1. హిమాచల్ ప్రదేశ్
  2. ఉత్తరాఖండ్
  3. జమ్ము మరియు కాశ్మీర్
  4. మధ్య ప్రదేశ్.
View Answer

Answer: 1

హిమాచల్ ప్రదేశ్

Question: 69

నహర్కతియా చమురు క్షేత్రము ఎక్కడ ఉన్నది?

  1. అసోం
  2. గుజరాత్
  3. మహారాష్ట్ర
  4. రాజస్తాన్
View Answer

Answer: 1

అసోం

Question: 70

కుందనక్కులమ్ ఒక

  1. చమురు శుద్ధి కర్మాగారం
  2. అణుశక్తి స్టేషన్
  3. ఉష్ణశక్తి (ధర్మల్ పవర్)
  4. జల విద్యుచ్ఛక్తి పథకం
View Answer

Answer: 2

అణుశక్తి స్టేషన్