Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

ఈ క్రింది వాటిని జతపరచండి.

List – A (కార్మాగారం)                          List-B(ప్రదేశం)

 

A. టాటా ఇనుము-ఉక్కు            –                 1. భద్రావతి

కర్మాగారం
B. భారతీయ ఇనుము-ఉక్కు      –            2. విశాఖపట్నం
కర్మాగారం
C. విశ్వేశ్వరయ్య ఇనుము             –         3. జంషెడ్పూర్
ఉక్కు కర్మాగారం
D. విశాఖపట్నం ఇనుము              –         4. బరుప్పూర్
ఉక్కు కర్మాగారం
ఇచ్చిన ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి.

 

  1. A-1. B-2, C-3, D-4
  2. A-3, B-4, C-1, D-2
  3. A-2, B-3, C-4, D-1
  4. A-4, B-1, C-2, D-3
View Answer

Answer: 2

A-3, B-4, C-1, D-2

Question: 72

ఉక్కు తయారీలో వినియోగించే ఇనుప ఖనిజం, కోక్ బొగ్గు, సున్నపురాయిల నిష్పత్తి సుమారుగా

  1. 4:1:2
  2. 2:4:1
  3. 4:2:1
  4. 1:2:4
View Answer

Answer: 3

4:2:1

Question: 73

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎక్కడ ఉన్నది?

  1. కరీంనగర్
  2. రామగుండం
  3. ఆదిలాబాద్
  4. మంచిర్యాల
View Answer

Answer: 2

రామగుండం

Question: 74

“కింది వాటిలో 2017-18లో అత్యధిక చక్కర ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఏది?

  1. హర్యానా
  2. ఆంధ్రప్రదేశ్
  3. పంజాబ్
  4. ఉత్తరప్రదేశ్
View Answer

Answer: 4

ఉత్తరప్రదేశ్

Question: 75

భిలాయ్ ఉక్కు కర్మాగారాన్ని ఎవరి సహకారంతో ఏర్పర్చారు?

  1. జర్మని
  2. రష్యా
  3. అమెరికా
  4. బెల్జియం
View Answer

Answer: 2

రష్యా