Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 76

భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జనుపనార మిల్లులు ఉన్నాయి?

  1. ఆంధ్రప్రదేశ్
  2. త్రిపుర
  3. పశ్చిమబెంగాల్
  4. అస్సాం
View Answer

Answer: 3

పశ్చిమబెంగాల్

Question: 77

భారతదేశంలో పెద్ద మొత్తంలో సహజ రబ్బరును ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?

  1. కేరళ
  2. తమిళనాడు
  3. కర్నాటక
  4. ఆంధ్రప్రదేశ్ మరిక జనపనార
View Answer

Answer: 1

కేరళ

Question: 78

క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన పరిశ్రమలు ఏవి?
ఎ. సిమెంట్ మరియు ఖనిజ ఆధారిత పరిశ్రమలు
బి. ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ
సి. ఏకమొత్తంలో మందులు మరియు ఔషధాలు
డి. పెట్రోలియం పరిశ్రమ
సరైన సమాధానాన్ని గుర్తించండి:

  1. ఎ, బి మరియు సి మాత్రమే
  2. ఎ మరియు సి మాత్రమే
  3. సి మరియు డి మాత్రమే
  4. ఎ మరియు బి మాత్రమే
View Answer

Answer: 2

ఎ మరియు సి మాత్రమే

Question: 79

32. కింది జతలను పరిశీలించండి:

పరిశ్రమ / ప్రాజెక్ట్

ఎ. భారతదేశంలో పట్టు పరిశ్రమకు ప్రసిద్ధి

బి. భారతదేశంలో ఆధునిక
వస్త్ర పరిశ్రమకు అది

సి. భారతదేశంలో అత్యధిక
ముడి మైకా ఉత్పత్తిరాష్ట్రం

డి. భారతదేశంలో మొట్ట
మొదటి జనపనార కర్మాగారం
ప్రారంభమైన ప్రదేశం

రాష్ట్రం/ప్రదేశం

1. కర్ణాటక
2. సూరత్

3. ఆంధ్రప్రదేశ్

4.రిష్రా

సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ, బి మరియు డి మాత్రమే
  2. ఎ, సి మరియు డి మాత్రమే
  3. ఎ, బి మరియు సి మాత్రమే
  4. సి మరియు డి మాత్రమే
View Answer

Answer: 2

ఎ, సి మరియు డి మాత్రమే

Question: 80

క్రింది వాటిలో ఏది పుట్లూజ్ పరిశ్రమ కాదు?

  1. సిమెంటు పరిశ్రమ
  2. పత్తి వస్త్రాల పరిశ్రమ
  3. చక్కెర పరిశ్రమ
  4. ఇనుము, ఉక్కు పరిశ్రమ
View Answer

Answer: 1

సిమెంటు పరిశ్రమ