Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 81

భారతదేశంలో బొగ్గు పరిశ్రమ ప్రారంభానికి దోహదమైన గని తవ్వకం ప్రారంభమైన ప్రదేశం ఏది?

  1. సింగరేణి
  2. బైలడిల్ల
  3. రాణిగంజ్
  4. డార్జిలింగ్
View Answer

Answer: 3

రాణిగంజ్

Question: 82

భారత్లో మొట్టమొదటి అణువిద్యుత్ కేంద్రం ఏది?

  1. నరోరా, ఉత్తరప్రదేశ్
  2. కల్పాకమ్, తమిళనాడు
  3. రావత్ భట రాజస్థాన్
  4. తారాపూర్, మహారాష్ట్ర
View Answer

Answer: 4

తారాపూర్, మహారాష్ట్ర

Question: 83

కింది వాటిని జతపరచండి:
జాబితా-1

ఎ. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్

బి. కోర్బా బొగ్గు గనులు

సి. మిషి హిల్స్

డి. యురేనియం కార్పొరేషన్

ఆఫ్ ఇండియా
జాబితా – 2

1. అరుణాచల్ ప్రదేశ్

2. చత్తీస్గఢ్

3. జార్కండ్

4. ఒడిషా

5. పశ్చిమ బెంగాల్

తను జవాబును ఎంపిక చేయండి:

  1. ఎ-2, బి-3, సి-1, డి-5.
  2. ఎ-1, బి-5, సి-2, డి-3
  3. ఎ-4, బి-2, సి-1, డి-3
  4. ఎ-5, బి-2, సి-3, డి-4
View Answer

Answer: 3

ఎ-4, బి-2, సి-1, డి-3

Question: 84

కింది జతలను పరిశీలించండి:
కర్మాగారం/ప్రాజెక్ట్                                                    ప్రదేశం
ఎ. ఉకై జల విద్యుత్ ప్రాజెక్టు                    –          రాజస్థాన్
బి. కొయలి చమురు శుద్ధి కర్మాగారం       –           గుజరాత్
సి. భారతదేశంలోని ప్రథమ జల             –              తమిళనాడు
విద్యుత్ కర్మాగారం
సరియైనవి కాని జతలను ఎంపిక చేయండి:

  1. బి మరియు సి మాత్రమే
  2. ఎ, బి మరియు సి
  3. ఎ మరియు బి మాత్రమే
  4. ఎ మరియు సి మాత్రమే
View Answer

Answer: 4

ఎ మరియు సి మాత్రమే

Question: 85

క్రింది వాటిలో ఏది పుట్లూజ్ పరిశ్రమ కాదు?

  1. సిమెంటు పరిశ్రమ
  2. పత్తి వస్త్రాల పరిశ్రమ
  3. చక్కెర పరిశ్రమ
  4. ఇనుము, ఉక్కు పరిశ్రమ
View Answer

Answer: 1

సిమెంటు పరిశ్రమ