Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 86

క్రింది పేర్కొన్న జల విద్యుత్కేంద్రాలు మరియు వాటి యొక్క నదుల గురించి సరికాని జత ఏది?

  1. సలాల్ – తాపి
  2. తెహ్రీ – భగీరథి
  3. దుల్ హస్తి-చీనాబ్.
  4. జయక్వాడి – గోదావరి
View Answer

Answer:  1

సలాల్ – తాపి

Question: 87

భారతదేశంలో మొట్ట మొదటి స్వతంత్ర గ్యాస్ మరియు నాఫ్తో (CCPP) ఆధారిత విద్యుత్ కేంద్రం ఇక్కడ నెలకొల్పబడింది.

  1. జేగురుపాడు
  2. ముద్దనూరు
  3. నెల్లూరు
  4. కొత్తగూడెం
View Answer

Answer: 1

జేగురుపాడు

Question: 88

ఆంధ్రప్రదేశ్ లోని …. ప్రాంతంలో తయారుచేయబడినచెక్క బొమ్మల ప్రసిద్ధి చెందినవి?

  1. కొండవీడు కవల
  2. కొండవీధి
  3. కొండపల్లి
  4. కొండగట్టు
View Answer

Answer: 3

కొండపల్లి

Question: 89

క్రింది పేర్కొన్న భారతదేశంలోని అణువిద్యుత్ కేంద్రాలలో ప్రస్తుతం అత్యధిక అణువిద్యుత్తు సామర్థ్యం గల కేంద్రం ఏది?

  1. కైగా
  2. కాక్రపర
  3. తారాపూర్
  4. కూడంకుళం
View Answer

Answer: 4

కూడంకుళం

Question: 90

దేశంలో చిన్నతరహా ఖనిజాల నిర్వహణకు సంబంధించి A ఈ కింది ప్రకటనలను పరిశీలించండి?
“ఎ. దేశంలో అమల్లో ఉన్న చట్టం ప్రకారం ఇసుక చిన్నతరహా ఖనిజం.
బి. చిన్నతరహా ఖనిజాలను లీజుకు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ, అందుకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించే అధికారం మాత్రంకేంద్రప్రభుత్వానిదే.
సి. చిన్నతరహా ఖనిజాల అక్రమ లావాదేవీలను అరికట్టడానికి చట్టాలు చేసే అధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.
పై ప్రకటనల్లో ఏది/ఏవి సరైనవి?

  1. ఎ మరియు సి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 1

ఎ మరియు సి మాత్రమే