Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

థోరియం లభించే ప్రదేశం

  1. కేరళ
  2. ఆంధ్రప్రదేశ్
  3. కర్ణాటక
  4. తమిళనాడు
View Answer

Answer: 1

కేరళ

Question: 7

ముడి చమురును అత్యధికంగా శుద్ధి చేయు శక్తి కలిగినది?

  1. హల్దియా నూనె శుద్ధి కర్మాగారము
  2. మధుర నూనె శుద్ధి కర్మాగారము
  3. గుజరాత్ నూనె శుద్ధి కర్మాగారము
  4. విశాఖపట్టణం నూనె శుద్ధి కర్మాగారము
View Answer

Answer: 3

గుజరాత్ నూనె శుద్ధి కర్మాగారము

Question: 8

దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో నిర్మించబడింది?

  1. మొదటి పంచవర్ష ప్రణాళిక
  2. రెండవ పంచవర్ష ప్రణాళిక
  3. మూడవ పంచవర్ష ప్రణాళిక
  4. నాల్గవ పంచవర్ష ప్రణాళిక
View Answer

Answer: 2

రెండవ పంచవర్ష ప్రణాళిక

Question: 9

ఇండియాలో జనవనార మిల్లులు ఎక్కువగా ఉన్నరాష్ట్రం ?

  1. ఉత్తరప్రదేశ్
  2. బీహార్
  3. జార్ఖండ్
  4. పశ్చిమబెంగాల్
View Answer

Answer: 4

పశ్చిమబెంగాల్

Question: 10

ప్రపంచములో భారతదేశము ఎక్కువగా ఉత్పత్తి చేసేది?

  1. బరైట్
  2. మైకా
  3. బొగ్గు
  4. మైట్స్
View Answer

Answer: 4

మైట్స్

Recent Articles