Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 96

కృష్ణా-గోదావరి బేసిన్లోని రావా ఆయిల్ మరియు గ్యాస్ ఫీల్డ్ను ఏయే సంస్థలు నిర్వహించనున్నాయి?

  1. ONGC మరియు రావా ఆయిల్
  2. Exxon mobile, ONGC మరియు రావా ఆయిల్
  3. Rosneft, ONGC, Videocon, petroleum and Ravva oil
  4. Cairn India, ONGC, Videocon, petroleum and Ravva oil
View Answer

Answer: 4

Cairn India, ONGC, Videocon, petroleum and Ravva oil

Question: 97

కింది స్టీల్ ప్లాంట్లలో ఏది ‘భారతదేశంలో ఉత్తమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్’ కోసం ప్రధానమంత్రి యొక్క ట్రోఫీని 11 సార్లు గెలుచుకున్నది?

  1. రూర్కెలా స్టీల్ ప్లాంట్
  2. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్
  3. భిలై స్టీల్ ప్లాంట్
  4. బొకారో స్టీల్ ప్లాంట్
View Answer

Answer: 3

భిలై స్టీల్ ప్లాంట్

Question: 98

సింధియా స్టీం నావిగేషన్ కో, లిమిటెడ్ (ప్రస్తుతం దీనిని హిందుస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్ అని పిలుస్తున్నారు) స్థాపించబడిన సంవత్సరం,

  1. 1935
  2. 1966
  3. 1941
  4. 1956
View Answer

Answer: 3

1941

Question: 99

మినరల్ ఆయిల్ (ఖనిజ తైలం) నిల్వలున్న సుర్మా గల రాష్ట్ర

  1. హిమాచల్
  2. మహారాష్ట్ర
  3. అస్సాం
  4. గుజరాత్
View Answer

Answer: 3

అస్సాం

Question: 100

క్రింది వాటిలో సరికానిది ఏది?

  1. 1854లో ముంబాయిలో ఆధునిక పద్ధతిలో నూలు వస్త్ర పరిశ్రమను స్థాపించారు.
  2. వస్త్ర పరిశ్రమలో కెల్లా అతి పెద్ద పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ.
  3. మన దేశంలో నూలు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ఉత్పత్తి చేస్తున్నాయి.
  4. మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా అహ్మదాబాద్ను పిలుస్తారు.
View Answer

Answer: 4

మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాగా అహ్మదాబాద్ను పిలుస్తారు.

Recent Articles