Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఇండియాలో చమురు శుద్ధికర్మాగారాల సంఖ్య?

  1. 19
  2. 18
  3. 17
  4. 16
View Answer

Answer: 1

16

Question: 12

కింది వానిలో దేనిని ‘ద్రవబంగారం’ అంటారు?

  1. పెట్రోలియం
  2. ప్లాటినం
  3. పైరైన్
  4. ఆక్వారీజియా
View Answer

Answer: 1

పెట్రోలియం

Question: 13

భారతదేశ అతిపెద్ద కుటీర పరిశ్రమ?

  1. పట్టు పరిశ్రమ
  2. సబ్బు పరిశ్రమ
  3. చేనేత పరిశ్రమ
  4. పాన్ మసాల
View Answer

Answer : 3

చేనేత పరిశ్రమ

Question: 14

బోకారో థర్మల్ పవర్ ప్లాంట్ ఉన్న స్థలం ?

  1. బీహార్
  2. చత్తీస్ ఘర్
  3. జార్ఖండ్
  4. ఒరిస్సా
View Answer

Answer: 3

జార్ఖండ్

Question: 15

హల్దియా అనునది?

  1. బంగాళాఖాతం తీరంలో ఉంది
  2. చమురు శుద్ధికై ప్రముఖ కేంద్రం
  3. కలకత్తాకు బయటి రేవు
  4. పైవన్నీ
View Answer

Answer: 4

పైవన్నీ

Recent Articles