Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

మొట్టమొదటి ఉన్ని వస్త్రాగారం ఎక్కడ నెలకొల్పబడింది?

  1. కాన్పూర్
  2. లక్నో
  3. ధరివాల్
  4. శ్రీనగర్
View Answer

Answer: 1

కాన్పూర్

Question: 17

ప్రపచంలో ఎక్కువగా సిమెంట్ ఉత్పత్తి చేసే దేశం ఏది?

  1. ఇండియా
  2. యు.ఎస్.ఎ
  3. బ్రిటన్
  4. జపాన్
View Answer

Answer: 2

యు.ఎస్.ఎ

Question: 18

ఈ క్రింది వానిలో భారతదేశపు అతి పెద్ద పరిశ్రమ?

  1. ఇనుము-ఉక్కు పరిశ్రమ
  2. నేత వస్త్ర పరిశ్రమ
  3. ఎరువుల-పరిశ్రమ
  4. సిమెంట్ పరిశ్రమ
View Answer

Answer: 2

ఇనుము-ఉక్కు పరిశ్రమ

Question: 19

బ్రిటిష్ సహాయంతో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించినది?

  1. విశాఖపట్నం
  2. దుర్గాపూర్
  3. రూర్కెలా
  4. భిలాయ్
View Answer

Answer: 2

దుర్గాపూర్

Question: 20

ఈ కింది వానిలో వ్యవసాయ ఆధారిత కాని పరిశ్రమఏది ?

 

  1. సిగరెటు
  2. వనస్పతి
  3. పేపర్
  4. సిమెంటు
View Answer

Answer: 4

సిమెంటు

Recent Articles