Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యం గల నూలు వస్త్ర పరిశ్రమలు గల ప్రాంతం ఈ క్రింది వానిలో ఏది?

  1. భోపాల్-గ్వాలియర్
  2. కాన్పూర్ -లక్నో
  3. బొంబాయి-అహ్మదాబాదు
  4. హైదరాబాద్ – గుల్బర్గా
View Answer

Answer: 3

బొంబాయి-అహ్మదాబాదు

Question: 22

రూర్కెలా ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో నిర్మించబడింది?

  1. సోవియట్ యూనియన్
  2. ఫ్రాన్స్
  3. బ్రిటన్
  4. జర్మనీ
View Answer

Answer: 4

జర్మనీ

Question: 23

హుగ్లీలో జనవనార పరిశ్రమలు వృద్ధి చెందటానికి కారణం?

  1. బొగ్గు పుష్కలంగా లభించుట
  2. నీరు పుష్కలంగా లభించుట
  3. ముడిసరుకు పుష్కలంగా లభించుట
  4. జౌళి పరిశ్రమ ఎగుమతికి దోహదం చేయుట
View Answer

Answer: 3

ముడిసరుకు పుష్కలంగా లభించుట

Question: 24

కింది రాష్ట్రాలలో ప్రముఖంగా ఉన్ని వస్త్రాలను ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?

  1. జమ్మూకాశ్మీర్
  2. పంజాబ్
  3. రాజస్థాన్
  4. హిమాచల్ ప్రదేశ్
View Answer

Answer: 1

జమ్మూకాశ్మీర్

Question: 25

ఏ రాష్ట్రంలో పెట్రో-కెమికల్ పరిశ్రమ అధికంగా అభివృద్ధి చెందినది?

  1. బెంగాల్
  2. బీహార్
  3. గుజరాత్
  4. తమిళనాడు
View Answer

Answer: 1

బెంగాల్

Recent Articles