Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

స్టీల్ ఆథారిటీ ఇఫ్ ఇండియా (సెయిల్)కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?

  1. ముంబాయి
  2. ఢిల్లీ
  3. కోల్కతా
  4. భోపాల్
View Answer

Answer: 3

కోల్కతా

Question: 27

సింద్రీ పేరొందినది దేనికి?

  1. ఎరువుల కర్మాగారము
  2. అల్యూమినియమ్ కార్మాగారము
  3. సిమెంట్ కర్మాగారము
  4. కాగితం/పేపర్ కర్మాగారము
View Answer

Answer: 2

అల్యూమినియమ్ కార్మాగారము

Question: 28

భారతదేశంలో అతి పూరాతనమైన నూనెశుద్ధి ‘కర్మాగారము ఎక్కడ ఉన్నది?

  1. హల్దియా
  2. బరౌని
  3. డిగ్‌బాయ్
  4. కొచ్చిన్
View Answer

Answer: 2

డిగ్‌బాయ్

Question: 29

జనపనార పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ప్రాంతం?

  1. ముంబాయి
  2. కోల్కతా
  3. ఢిల్లీ
  4. అహ్మదాబాద్
View Answer

Answer: 2

కోల్కతా

Question: 30

చక్కెర పరిశ్రమ ఉత్తర భారతం నుండి దక్షిణ’ భారతానికి తరిలేందుకు ప్రముఖమైన కారణం?

  1. చవక లేబర్
  2. ప్రాంతీయ మార్కెట్లు వృద్ధి
  3. చవకగా, బహుళముగా లభించే విద్యుత్తు
  4. అధిక ఉత్పాదకత మరియు చెరకు ఎక్కువగా చక్కెర కలిగియుండుట
View Answer

Answer: 4

అధిక ఉత్పాదకత మరియు చెరకు ఎక్కువగా చక్కెర కలిగియుండుట