Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

ది ఎలక్ట్రానిక్స కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ఏ సంవత్సరమున నెలకొల్పివారు?

  1. 1957
  2. 1967
  3. 1959
  4. 1971
View Answer

Answer: 2

1967

Question: 32

ఏ పరిశ్రమలో అత్యధిక శాతం కార్మికులనునియమించుకుంటారు?

  1. జౌళి పరిశ్రమ
  2. ఇనుము మరియు ఉక్కుపరిశ్రమ
  3. మోటారు పరిశ్రమ
  4. నౌకాయాన పరిశ్రమ
View Answer

Answer: 1

జౌళి పరిశ్రమ

Question: 33

విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో నిర్మించబడినది?

  1. జర్మనీ
  2. ఇంగ్లాండ్
  3. ఇంగ్లాండ్
  4. ఫ్రాన్స్
View Answer

Answer: 2

ఇంగ్లాండ్

Question: 34

రూర్కెలా ఉక్కు కర్మాగారం ఏ నది ఒడ్డున నిర్మించబడింది.

  1. భద్రానది
  2. బ్రాహ్మణీ నది
  3. దామోదర్ నది
  4. భీమ నది
View Answer

Answer: 2

బ్రాహ్మణీ నది

Question: 35

చమురు శుద్ధి కర్మాగారములు భారతదేశము నందలి ప్రముఖమైన ఓడరేవులను దగ్గరగా ఏర్పాటై యుండుటకు ముఖ్య కారణము?

  1. తీర ప్రాంతము వెంబడి చమురు క్షేత్రములుఏర్పాటైనందువలన
  2. ఇతర దేశముల నుండి ముడి చమురును దిగుమతిచేయబడుట వలన
  3. వారి ద్వారా తయారైన ఉత్పత్తులను ఈ రేవుల నుండి ఎగుమతి చేయబడుటవలన
  4. పెట్రోలియం పదార్ధములను వినియోగించుటలో ముఖ్య కేంద్రములైనందున.
View Answer

Answer: 2

ఇతర దేశముల నుండి ముడి చమురును దిగుమతిచేయబడుట వలన