Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

పైపులైను ఏ రాష్ట్రాల గుండా వెలుతుంది

  1. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్
  2. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్
  3. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్
  4. ఉత్తర్పప్రదేశ్, అసోం, గుజరాత్
View Answer

Answer: 3

మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్

 

Question: 37

నుము ఉక్కు పరిశ్రమ ఒక.

  1. సహాయక పరిశ్రమ
  2. మౌలిక పరిశ్రమ
  3. లఘు పరిశ్రమ
  4. పైవేవి కాదు
View Answer

Answer: 2

మౌలిక పరిశ్రమ

Question: 38

బీహార్ స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజ ఆధార స్థానం.

  1. ఉమేరియా
  2. కోరా
  3. దల్లా – రాజహారా
  4. రాజ్నండ్గావ్
View Answer

Answer: 3

దల్లా – రాజహారా

Question: 39

ఏ పరిశ్రమ అత్యధిక ఉద్యోగితను కలుగజేస్తుంది?

  1. ఉక్కు
  2. వస్త్రపరిశ్రమ
  3. పంచదార
  4. సిమెంట్
View Answer

Answer: 2

వస్త్రపరిశ్రమ

Question: 40

రూర్కెలా ఉక్కు కర్మాగారం ఎవరి సహకారంతో నిర్మించబడింది?

  1. జర్మనీ
  2. బ్రిటన్
  3. రాశ్యాయ
  4. అమెరికా
View Answer

Answer: 1

జర్మనీ