Home  »  TSPSC  »  Industries in India

Industries in India (భారత దేశం-పరిశ్రమలు) Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

భారతదేశంలోని అతిపెద్ద అయిల్ రిప్లై నరి.

  1. దిగ్బాయ్
  2. ట్రాంబే
  3. గౌహతి
  4. మధుర
View Answer

Answer: 4

మధుర

Question: 42

ఏ తయారీలో మైకాసు ఉపయోగిస్తారు?

  1. రసాయనాలు
  2. ప్లాస్టిక్ వస్తువుల
  3. రంగుల
  4. విద్యుత్ ఉపకరణాలు
View Answer

Answer: 4

విద్యుత్ ఉపకరణాలు

Question: 43

భారతదేశంలో విద్యుచ్ఛక్తికి ప్రధాన వనరుగా ఉంది

  1. జల విద్యుత్తు
  2. థర్మల్
  3. అణు విద్యుత్తు
  4. సౌర
View Answer

Answer: 2

థర్మల్

Question: 44

జతపరచండి?

అతి పెద్ద అనుబంధిత గ్యాస్ ఫీల్డ్

1. సౌత్ పర్స్

2. అంబర్

3. గ్రోనింజన్

4. జోర్హ

దేశం

ఎ. రష్యా

బి. ఈజిప్ట

సి. ఇరాన్

డి. నెదర్లాండ్

  1. 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
  2. 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
  3. 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
  4. 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
View Answer

Answer: 2

1-ఎ, 2-సి, 3-బి, 4-డి

Question: 45

క్రింద పేర్కొన్న వాటిలో ఎక్కడ చమురు శుద్ధి కర్మాగారంలేదు?

  1. చెన్నై
  2. కొచ్చి
  3. గౌహతి
  4. మచిలీపట్నం
View Answer

Answer: 4

మచిలీపట్నం