Home  »  TSPSC  »  Economic Reforms

Economic Reforms (ఆర్ధిక సంస్కరణలు) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారతదేశంలో 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానం గురించి కింది అంశాలను పరిశీలించండి:

ఎ. భారతదేశంలో విదేశీ పెట్టుబడిన ఆకర్షించేందుకు ప్రక్రియలను సరళీకరించేవారు
బి. ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేశారు.
సి. కొన్ని రంగాలకు మినమా లైసెన్స్ విధానాన్ని రద్దుచేశారు.
డి. దిగుమతుల సరళీకరణ
వీటిలో సరైన జవాబును ఎంచుకోండి :

  1. ఎ, బి మరియు డి మాత్రమే
  2. బి, సి మరియు డి మాత్రమే
  3. ఎ, బి మరియు సి మాత్రమే
  4. ఎ, సి మరియు డి మాత్రమే
View Answer

Answer: 4

ఎ, సి మరియు డి మాత్రమే

Question: 12

క్రింది కార్యక్రమాల్లో ఏది నిశ్చయాత్మక కార్యాచరణ విధానల ఆధారంగా ఏర్పడింది కాదు?

  1. పేద ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చే కార్యక్రమం
  2. పారిశ్రామిక వృద్ధి కార్యక్రమాలు
  3. మహిళా సంక్షేమ కార్యక్రమాలు
  4. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి ఉద్దేశించిన కార్యక్రమాలు
View Answer

Answer: 2

పారిశ్రామిక వృద్ధి కార్యక్రమాలు

Question: 13

1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు, ఈ క్రింది రంగానికి పెద్దగా మేలు చేయలేదు?

  1. వ్యవసాయ రంగము
  2. సేవల రంగము
  3. స్టాక్ మార్కెట్లు
  4. విద్యుత్ రంగము·
View Answer

Answer: 1

వ్యవసాయ రంగము

Question: 14

1991లో ఆర్థిక సరళీకరణ ప్రారంభమయ్యే నాటికి 18 తరహాల పరిశ్రమలను ప్రారంభించడానికి తప్పనిసరి లైసెన్స్అ వసరమయ్యేది. ప్రస్తుతం ఎన్ని తహా పరిశ్రమలకు తప్పనిసరి లైసెన్స్ అవసరం?

  1. 1
  2. 2
  3. 3
  4. 4
View Answer

Answer: 4

4

Question: 15

1991 ఆర్థిక సంస్కరణలలో భాగంగా క్రింది రంగంలో సంస్కరణలు అమలు చేశారు?

  1. పరిశోధన మరియు అభివృద్ధి చేయుటలో ఖర్చు
  2. విదేశీ సాంకేతిక పరిజ్ఞాన విధానం
  3. అవ్యవస్థీకృత రంగం
  4. కార్మిక చట్టాలు
View Answer

Answer: 2

విదేశీ సాంకేతిక పరిజ్ఞాన విధానం