Home  »  TSPSC  »  Economic Reforms

Economic Reforms (ఆర్ధిక సంస్కరణలు) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

క్రింది వారిలో ఏ ప్రధానమంత్రి ఆర్థిక సంక్షోభం తరువాత భారత్లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు?

  1. పి.వి. నరసింహారావు
  2. మన్మోహన్ సింగ్
  3. రాజీవ్ గాంధీ
  4. అటల్ బీహారీ వాజ్పాయ్
View Answer

Answer: 1

పి.వి. నరసింహారావు

Question: 17

భారత్ లో సరళీకరణలో భాగంగా క్రింది వానిలో ఏ చట్టాన్ని రద్దు చేశారు?

  1. వ్యవ పన్ను చట్టం
  2. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం
  3. పారిశ్రామిక బ్యాంకుల చట్టం
  4. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం
View Answer

Answer: 2

విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం

Question: 18

1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టే సమయానికి ఆర్ బిఐ గవర్నర్ ఎవరు?

  1. మన్మోహన్ సింగ్
  2. ఎస్.వెంకటరమణన్
  3. సి. రంగరాజన్
  4. వై.వి. రెడ్డి
View Answer

Answer: 2

ఎస్.వెంకటరమణన్

Question: 19

ఎల్పిజీ అభివృద్ధి నమూనా దీనికి ప్రాధాన్యతనివ్వదు?

  1. ప్రభుత్వ రంగ క్షేత్రాలలో ప్రైవేట్ రంగానికి ప్రవేశం కల్పించడం
  2. లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఆర్థిక వ్యవస్థను సరళీకరణ చేయడం
  3. MRTP చట్టం రద్దు
  4. కడు పేదవారికి ఉపాధిలో వృద్ధి
View Answer

Answer: 4

కడు పేదవారికి ఉపాధిలో వృద్ధి

Question: 20

1991 ఆర్థిక సంక్షోభానికి దారితీసిన విదేశీ మారక ద్రవ్య నిల్వల లోటుకు తక్షణ కారణం ఏమిటి?

  1. రాజకీయ అస్థిరత్వం మరియు అనిశ్చితి
  2. చమురేతర దిగుమతులు పెరగడం
  3. చమురు, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల విలువ ఒక్కసారిగా పెరగడం
  4. సోవియట్ బ్లాక్ దేశాలతో రూపాయి ద్వారా వాణిజ్యానికి తెర పడడము
View Answer

Answer: 3

చమురు, పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల విలువ ఒక్కసారిగా పెరగడం