Home  »  TSPSC  »  Economic Reforms

Economic Reforms (ఆర్ధిక సంస్కరణలు) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

1991 అంతర్జాతీయ వసూళ్లు మరియు చెల్లింపుల ఖాతాలో తలెత్తిన సంక్షోభాన్ని అధిగమించేందుకు ఉపయోగపడిన చర్య?

  1. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం అమ్మకం
  2. బంగారు నిల్వలను కుదువబెట్టి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి తెచ్చిన అత్యవసర ఋణం
  3. ప్రపంచ బ్యాంక్ నుండి అత్యవసర ఋణం
  4. ప్రవాస భారతీయుల నుండి వచ్చు చెల్లింపులు త్వరగా సొమ్ము చేసుకొనడము
View Answer

Answer: 2

బంగారు నిల్వలను కుదువబెట్టి అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి తెచ్చిన అత్యవసర ఋణం

Question: 22

క్రింది వాటిలో 1991 తరువాత సంస్కరణల వల్ల ఎక్కువగా ప్రభావితం కాని రంగం ఏది?

  1. పౌర విమానయానం
  2. బ్యాంకింగ్
  3. టెలికమ్యూనికేషన్స్
  4. రైల్వేలు
View Answer

Answer: 4

రైల్వేలు

Question: 23

1991 తరువాత సంస్కరణల కాలములో ఉపాధి రహిత వృద్ధికి ప్రధాన కారణం?

  1. సంస్కరణల ముఖ్యముగా సంఘటిత రంగానికి మాత్రమే పరిమితమయ్యాయి
  2. అసంఘటిత రంగం సంస్కరణలను వ్యతిరేకించడం వల్ల కొత్త పరిశ్రమల స్థాపనకు వీలుపడలేదు.
  3. పనిచేయగలిగినవారిలో అధిక శాతం ఉద్యోగాల్లో ఉండడం వల్ల కొత్తగా ఉద్యోగాల అవసరం లేకపోయింది.
  4. ప్రజలు అధమ స్థాయి ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడలేదు
View Answer

Answer: 1

సంస్కరణల ముఖ్యముగా సంఘటిత రంగానికి మాత్రమే పరిమితమయ్యాయి

Question: 24

జులై 1991 ఆర్థిక సంక్షోభంలో ఎన్నిసార్లు రూపాయి విలువను తగ్గించారు?

  1. 1
  2. 2
  3. 3
  4. 0
View Answer

Answer: 1

1

Question: 25

1991లో జరిగిన ఆర్థిక సంస్కరణలలో, క్రింది విధాన చర్యను చేపట్టలేదు

  1. నోట్ల విలువ తగ్గింపు
  2. బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఖజానా నుండి విదేశాలకు తరలించడము
  3. నోట్ల రద్దు
  4. రూపాయి పాక్షిక పరివర్తనీయత
View Answer

Answer: 4

రూపాయి పాక్షిక పరివర్తనీయత