Home  »  TSPSC  »  Economic Reforms

Economic Reforms (ఆర్ధిక సంస్కరణలు) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు వైశ్వీకరణలో క్రింది విధాన చర్య భాగము కాదు?

  1. రక్షణ రంగములో ప్రత్యక్ష విదేవీ పెట్టుబడులు
  2. కేపిటల్ ఖాతాలో పరివర్తనీయత
  3. రిటైల్ రంగములో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు
  4. పెట్టుబడుల ఉపసంహరణ
View Answer

Answer: 1

రక్షణ రంగములో ప్రత్యక్ష విదేవీ పెట్టుబడులు

Question: 27

కింది చర్యలలో 1991 ఫిస్కల్ పాలసీ (ద్రవ్య విధానం) క్రిందకి రానిది ఏది?

  1. ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడం
  2. టాక్స్నేట్ కాంట్రాక్షన్ (నికర పన్ను కుదింపు)
  3. గ్రాంట్లు/సబ్సిడీ తగ్గింపు
  4. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నిర్వహణలో క్రమశిక్షణను పరిశీలించడం
View Answer

Answer: 2

టాక్స్నేట్ కాంట్రాక్షన్ (నికర పన్ను కుదింపు)

Question: 28

భారత ఆర్థిక వ్యవస్థలో 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్ధిక విధాన ఉద్దేశ్యము

  1. ఆర్థిక అసమానతలు తగ్గించుట
  2. దారిద్య్రరేఖకు దిగువనున్న వారిని తగ్గించుట
  3. ప్రాంతీయ సమానత్వాన్ని సాధించుట
  4. పైన చెప్పినవి అన్నీ
View Answer

Answer: 4

 

Question: 29

సంస్కరణల అనంతర ఇరవై సంవత్సరాల కాలంలో భారతదేశ వాస్తవ తలసరి ఆదాయ పెరుగుదల

  1. 2.5 రెట్లు
  2. 3.0 రెట్లు
  3. 3.3 రెట్లు
  4. 2.8 రెట్లు
View Answer

Answer: 1

2.5 రెట్లు

Question: 30

భారత దేశంలో సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ(ఎల్.పి.జి.) అభివృద్ధి నమూనాను అనుసరించిన సంవత్సరము

  1. 1971
  2. 1981
  3. 1991
  4. 1985
View Answer

Answer: 3

1991

Recent Articles